అంతుచిక్కని అద్దం- Chapter 1

ఈ కథలోని పాత్రలు, సంఘటనలు పూర్తిగా కల్పితం. ఇవి ఎవరిని పోలి ఉండవు మరియు ఏ ప్రాంతంతోనైనా లేదా నిజ జీవిత వ్యక్తులతో పోలిక ఉంటే అది కేవలం యాదృచ్ఛికమే. ఎపిసోడ్ 1: పాత అటక మీద దొరికిన విచిత్ర అద్దం పురాతనమైన ఒక అందమైన పెంకుటింట్లో కిరణ్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి…
