శ్రీమతి గారి బడ్జెట్ సూత్రం – Chapter 1

పాత్రలు: సుజాతమ్మ (సకల కార్యదక్షురాలైన శ్రీమతి గారు), సత్యనారాయణ (లెక్కల మాస్టారు, భర్త), చింటూ, బంటి (పిల్లలు). పట్టణం: రాజమండ్రి రాజమండ్రి కోటిపల్లి బస్టాండు సమీపంలోని చిన్న ఇంట్లో నివసించే సత్యనారాయణ గారికి తాను హైస్కూలు లెక్కల మాస్టారుననే అహంకారం ఎక్కువ. లెక్కల్లో ఆయన వేసిన తీర్పును ఎవరు కాదనలేరు. కానీ ఆయన సంసారపు లెక్కల్లో…
