శ్రీశైలం అడవుల్లో ఎగిరే నిప్పులు అంకం 1: రాత్రివేళ అగ్నిపిశాచాలు

ఈ కథలోని పాత్రలు, సంఘటనలు పూర్తిగా కల్పితం. ఇవి ఎవరిని పోలి ఉండవు మరియు ఏ ప్రాంతంతోనైనా లేదా నిజ జీవిత వ్యక్తులతో పోలిక ఉంటే అది కేవలం యాదృచ్ఛికమే. శ్రీశైలం దేవస్థానానికి పడమర దిక్కున విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అభయారణ్యంలో వేల సంవత్సరాల నాటి దండకారణ్య ఛాయలు నేటికీ కనిపిస్తాయి. అయితే గత…
