గడియారపు చప్పుడు- Chapter 1

ఈ కథలోని పాత్రలు, సంఘటనలు పూర్తిగా కల్పితం. ఇవి ఎవరిని పోలి ఉండవు మరియు ఏ ప్రాంతంతోనైనా లేదా నిజ జీవిత వ్యక్తులతో పోలిక ఉంటే అది కేవలం యాదృచ్ఛికమే. ఎపిసోడ్ 1: విచిత్రమైన టిక్-టిక్ శబ్దం నగరంలోని ఒక పురాతన వస్తువులను (Antiques) సేకరించి భద్రపరిచే అభిరుచి ఉన్న ఆదిత్య అనే యువకుడు తన…
