సంప్రదాయ చేనేత – బ్రాండ్ ప్రమోషన్- Chapter 1

ఈ కథలోని పాత్రలు, సంఘటనలు పూర్తిగా కల్పితం. పాత్రలు: సుమతి (కళా ప్రియురైన శ్రీమతి), రామకృష్ణ (భర్త), వీరయ్య (చేనేత కార్మికుడు). నగరం: సిరిసిల్ల. తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ చేనేత కేందరమైన సిరిసిల్ల నగరంలో రామకృష్ణ, సుమతి దంపతులు నివసిస్తున్నారు. రామకృష్ణ ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, సుమతి గృహిణిగా ఉంటూ మన దేశ…
