మూతపడిన గదిలోని దీపం- Chapter 1

ఈ కథలోని పాత్రలు, సంఘటనలు పూర్తిగా కల్పితం. ఇవి ఎవరిని పోలి ఉండవు మరియు ఏ ప్రాంతంతోనైనా లేదా నిజ జీవిత వ్యక్తులతో పోలిక ఉంటే అది కేవలం యాదృచ్ఛికమే. ఎపిసోడ్ 1: మూతపడిన గదిలోని దీపం సంవత్సరాల తరబడి తాళం వేసి ఉన్న ఆ పాత భవనంలో ప్రతిరోజూ రాత్రి సమయంలో వాటంతట అవే…
