చిరునవ్వుల మందు- Chapter 1

ఈ కథలోని పాత్రలు, సంఘటనలు పూర్తిగా కల్పితం. ఇవి ఎవరిని పోలి ఉండవు మరియు ఏ ప్రాంతంతోనైనా లేదా నిజ జీవిత వ్యక్తులతో పోలిక ఉంటే అది కేవలం యాదృచ్ఛికమే. ఎపిసోడ్ 1: నవ్వులు కరువైన విచిత్ర పట్టణం పూర్వకాలంలో ‘విషాధపురం’ అనే ఒక విచిత్రమైన పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నివసించే ప్రజల ముఖాలపై…
